వైయస్సార్సీపీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర, నగర అనుబంధ సంఘాల సభ్యులతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Back to Top