ఉపాధ్యాయులకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలుఅమరావతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిర్వహించే పాత్ర అత్యంత స్ఫూర్తి దాయకమైనదని వైయ‌స్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. 

Back to Top