రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం కలవనున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. బాక్సైట్ తవ్వకాలు, కాల్ మనీ సెక్సు రాకెట్, అన్యాయంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వంటి అంశాల్ని ఆయన ప్రస్తావించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి భవన్ లో మకాం చేస్తున్నారు.