పశ్చిమగోదావరిలో భారీ బహిరంగసభ..పార్టీలోకి కోటగిరి శ్రీధర్

పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకాతిరుమలలో సాయంత్రం 4 గంటలకు వైయస్సార్సీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావు తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ నేత బలరాం సహా పలువురు రేపు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top