తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్ః

వైయ్ససార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మన మాతృభాష అయిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా...తెలుగు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశభాషలందు తెలుగు లెస్స.  మాతృభాష మన ప్రాచీన సంపద. తెలుగు భాషను కాపాడుకుందాం. పెంపొందిద్దాం. అని  వైయస్ జగన్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top