పీసీపల్లిలో వైయస్ జగన్..ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులతో ముఖాముఖి

ప్రకాశంః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు పార్టీశ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఫ్లోరోసిస్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులకు వైయస్ జగన్ బాసటగా నిలిచారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

Back to Top