హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోటస్ పాండ్ లో ప్రతిపక్ష నేత, అధ్యక్షులు వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వైయస్ జగన్ ను కలిసిన వారిలో శాసనమండలిలో వైయస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితర నేతలు వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.