అమలాపురంలో బాధితులకు వైయస్ జగన్ పరామర్శ

తూర్పుగోదావరిః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అమలాపురం ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్నారు. ఇటీవల అమలాపురంలో దళితులపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీకి చెందిన నాయకులే దళితులపై దాడులకు దిగారని స్థానికులు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top