పార్టీ పటిష్టతపై అధినేత సలహాలు

హైదరాబాద్ః కందుకూరు వైయస్సార్ సిపి ఇంచార్జ్ తూమాటి మాధవరావు ప్రకాశం జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసురెడ్డితో కలిసి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గం లో పార్టీని పటిష్ట పర్చేందుకు అనుసరించవలసిన విధి విధానాలు, సలహాలు తీసుకున్నారు.

Back to Top