అనంతపురం: పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల అత్యంత ఆప్యాయత, ఆత్మీయత చూపటం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లో స్పష్టంగా చూడవచ్చు. అందుకే పార్టీ నాయకుల ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమములకు ఆయన స్వయంగా హాజరు అవుతుంటారు. అనంతపురం జిల్లా కసాపురంలో జరిగిన వేడుకలకు ఆయన కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు.