మహిళా స్వశక్తి భవన్‌ను ప్రారంభించిన వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప అక్కాయపల్లిలో నగరపాలక సంస్థ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా స్వశక్తి భవన్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
Back to Top