పార్టీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

ఒంగోలుః జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. వైయస్సార్సీపీ మహిళా నేతలకు పార్టీ నాయకులు శుభాకాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుర్చీఆట, తాడు ఆట, పాటల పోటీలులాంటి కార్యక్రమాలు చేపట్టారు.

Back to Top