ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నీవా మాట్లాడేది

విజయవాడః అడ్డంగా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని వైయస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో 2లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బాబుకు సీఎంగా ఉండే అర్హత లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top