ఉపాధ్యాయ సమస్యలపై వైయస్ఆర్‌సీపీ ఆందోళన


హైదరాబాద్:

ఉపాధ్యాయుల సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీ ఉపాధ్యాయ విభాగం దీనిపై ఆందోళనలకు సన్నద్ధమవుతోంది. నవంబర్ ఐదో తేదీన అన్ని జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనుంది.

Back to Top