వందమంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

 

చిత్తూరు: చంద్రబాబు నాయుడిని సొంత పార్టీల నేతలే నమ్మడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్‌ బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన వందన వంద మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top