<br/>విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. నిత్యం వివిధ పార్టీల నాయకులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. శనివారం ప్రజా సంకల్ప యాత్ర అనకాపల్లి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి ప్రారంభం కాగా, వివిధ పార్టీల నాయకులు వైయస్ జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. వారికి జననేత కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.