207వ రోజు యాత్ర ప్రారంభం

రామవరం(విజయనగరం) 12 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్  షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం  పాదయాత్ర శుక్రవారం 207వ రోజుకు చేరుకుంది. రామవరం నుంచి యాత్ర ప్రారంభమైంది. కరకవలస, అయ్యన్నపేట, జ్యూట్మిల్ రోడ్, బాలాజీ మార్కెట్, కన్యకాపరమేశ్వరీ దేవాలయం, పెద్ద చెరువు రోడ్డు, గంటా స్తంభం, లాంతర్ల సెంటర్, కొత్తపేట మీదగా ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. మూడు లాంతర్ల సెంటర్లో ఆమె బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Back to Top