పార్టీ నేత కుటుంబానికి విజయమ్మ పరామర్శ

అనంతపురం

: అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ నేత చవ్వా రాజశేఖరరెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం పరామర్శించారు. ఆయన తల్లి గంగమ్మ శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top