జగన్ దీక్షకు అమెరికాలోని ప్రవాస భారతీయుల సంఘీభావం

అమెరికాలోని వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద నిశబ్ధ ధర్నా! 
వాషింగ్టన్ డి సి: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరవధికా నిరాహార దీక్షకు మద్దతు గా నిలిచారు. వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో తమ సంఘీభావం తెలిపారు.

ఈ ధర్నాను సురేంద్ర రెడ్డి బతినపట్ల, వైఎస్సార్సీపీ సెంట్రల్ రీజినల్ కోఆర్డినేటర్ మరియు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ అద్విసేర్ & మిడ్ అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఆధ్వర్వంలో, వాషింగ్టన్ డి సి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోర్ కమిటి సభ్యుల చేయుతతో ఈ కార్యక్రమం చేపట్టారు. 
Back to Top