అవినీతి, అసత్య హామీలపై ఉద్యమిద్దాం

హైదరాబాద్‌: ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 71వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ట్విట్‌ చేశారు. ఆనాడు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడాము. నేడు అవినీతి, కృరత్వ, మోసం, అబద్ధపు, అసత్య హామీలపై మరోమారు ఉద్యమిద్దామని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
Back to Top