వేణు కుటుంబానికి ఎంపీ ప‌రామ‌ర్శ‌

వైయ‌స్ఆర్ జిల్లా:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాజంపేట పట్టణ  యువజన  విభాగం ప్రధాన కార్యదర్శి  ఆవుల వేణు కుటుంబాన్ని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డిలు ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Back to Top