సమస్యలపై కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాలువల పూడిక తీతలు, శివారు కాలనీల కరెంట్ సమస్యలపై నగర కమిషనర్ ని కలిశారు. వాటిని పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. మరోవైపు, సౌత్ మోపూరు - వడ్డీ పాలెంలో సి సి డ్రైన్ కు ఎంపీ నిధులు రూ.1.75లు మంజూరు కాగా...అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని గ్రామస్తులకు అందించారు.Back to Top