ఎంబిఎ, ఎంసిఏ ఫీజు రూ.43వేలు - హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, 3 సెప్టెంబర్‌ 2012: ఎంబిఎ, ఎంసిఎ  కోర్సులకు ఏడాదికి ఫీజు 43 వేల రూపాయలుగా ఖరారైంది. అఫిడవిట్లు సమర్పించిన ఎంబిఎ, ఎంసిఎ  కాలేజీల ఫీజుని 43 వేల రూపాయలుగా ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజా ఫోటోలు

Back to Top