విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా కారుమూరి

హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ
అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈమేరకు ఓ ప్రకటనలో
తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన కారుమూరి
నాగేశ్వరరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Back to Top