రైతున‌గ‌రంలో జ‌న‌నేత‌కు జన నీరాజ‌నం

నంద్యాలః రైతు న‌గ‌రం నుంచి ప్ర‌చారాన్ని ప్రారంభించిన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌ల నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. అన్న వ‌స్తున్నాడని తెలియగానే రైతున‌గ‌రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగ‌బ‌డుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. జ‌న‌నేత‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.

Back to Top