నీ నవ్వు చూస్తే అలసట మాయంనీ మాట వింటే మానేను గాయంనీ తెగువ గుర్తొస్తే తొలగేను భయంనీ పిలుపు విన్నాకే మొదలయ్యెను మా పయనం
కష్టమంటే కదిలొచ్చావ్.. సుఖాలన్నీ వదిలేశావ్కన్నీళ్లు దిగమింగావ్... కొండను ఢీకొన్నావ్కన్న కొడుకుగా బాధ్యతన్నావ్.. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకువయ్యావ్..

కత్తి దాడుల గాయాలు.. అధికార మద గజాల ప్రతీకారాలుఎన్నెన్ని జరిగాయో నీ హత్యకు విఫల ప్రయోగాలు పంటి బిగువున భరించినా...ధైర్యం సడలని సాహసి నీకు నీవే సాటి.. నీకు ఎవరూ లేరు పోటీ
నీ వెంటే మేమున్నాం... ఆపదొస్తే ఆయువైనా ధారపోస్తాంనీ ప్రేమకు బానిసలం.. రాజన్న ఆశయ సాధనలో శ్రామికులం