ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాలి

 
గుంటూరు :   పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించేవాళ్లు అసలు సవాలెందుకు చేసినట్లు? ఇప్పటికైనా దమ్ముంటే చర్చకు రావాల‌ని, పెన్షన్ల విషయంలో ప్రభుత్వ బండారం మొత్తం బయటపెడతా’’ అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు.వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబటి రాంబాబును సోమవారం ఉదయం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో జన్మభూమి కమిటీలు చేస్తోన్న అక్రమాలను బయటపెట్టేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల జారీలో అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విసిరిన సవాలును స్వీకరించిన అంబటి.. ఈ మేరకు చర్చకోసం బయలుదేరగా.. అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. అంబటి హౌస్‌ అరెస్ట్‌ సందర్భంగా గుంటూరులో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. పో

తాజా ఫోటోలు

Back to Top