కొరసవాడలో గడపగడపకు వైయస్సార్‌

పాతపట్నం: మండలంలోని కొరసవాడ గ్రామంలో గడపగడపకు వైయస్సార్‌కార్యక్రమం ఆదివారం సాయంత్రం మూడు గంటలకు నిర్వహిస్తున్నట్లు వైయస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు రెగేటి షణ్ముఖరావు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.

Back to Top