వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా దంతులూరి

అనకాపల్లి (విశాఖ‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాలకు చెందిన దంతులూరి దిలీప్‌కుమార్‌ను  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా దంతులూరి మాట్లాడుతూ... త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినందుకు అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాన‌ని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాన‌న్నారు. 

Back to Top