చిత్తూరుః పెద్దపంజాణి మండలం బొమ్మరాజుపల్లి, నిండిగుంట గ్రామాల్లో రాష్ట్ర వైయస్‌ఆర్‌సీపీ కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ బాగారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గ కన్వీనర్ వెంకటేగౌడ్, సోమల మండలం వల్లిగట్ల కందూరు, కామినాయుని పల్లిలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు.