వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించిన చిన‌జీయ‌ర్ స్వామి

హైద‌రాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి శ్రీ‌మ‌న్నారాయ‌ణ రామానుజ చినజీయ‌ర్ స్వామిని క‌లిశారు. ఏపీలో పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో చిన జీయ‌ర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న‌ట్లు వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. 

Back to Top