రాజకీయ కక్షసాధింపుతో కేసులు

అనంతపురం: మిస్సమ్మ బంగ్లా స్థల వివాదంపై గురువారం గుర్నాథరెడ్డి, ఆయ‌న సోదరుడు ఎర్రిస్వామిరెడ్డిలు స్పందించారు. గుర్నానాథరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా బురద చల్లేందుకే తమపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కుట్రలో భాగమే కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఐడీ నోటీసులకు సమాధానం ఇస్తామని గుర్నానాథరెడ్డి తెలిపారు.

Back to Top