బాబుకు అప్పు ఇస్తే మాల్యాకు ఇచ్చినట్లే

 

హైదరాబాద్‌: ప్రజలందరూ అప్పు ఇవ్వాలని అసెంబ్లీలో చంద్రబాబు కోరడం హాస్యాస్పదంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు అప్పు ఇస్తే విజయమాల్యాకు ఇచ్చినట్లే అని, అది తిరిగి రాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.96 వేల కోట్ల అప్పు ఉంటô ,  మూడేళ్లలో చంద్రబాబు రూ.1.25 లక్షల అప్పులు చేశారన్నారు. దాచుకోవడం, దోచుకోవడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు.
 
Back to Top