భౌతికదాడులు ఆపకపోతే ఆందోళన

విజయవాడ 25 అక్టోబర్ 2012 : విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను అర్ధరాత్రి కొందరు దుండగులు దగ్ధం చేశారు. 51 డివిజన్ ఇన్‌చార్జ్‌ టూ వీలర్‌ను కూడా తగలబెట్టారు. కాంగ్రెస్, టిడిపి ఆధ్వర్యంలో ఈ భౌతికదాడులు జరుగుతున్నాయని విజయవాడ కన్వీనర్ గౌతం రెడ్డి ఆరోపించారు. వీటిని ఇక ఆపకపోతే భారీ ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top