క్రీడాకారులకు శుభాకాంక్షలు

హైదరాబాద్)) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్
ఒలింపిక్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వెబ్ సైట్
ట్విటర్ లో ట్వీట్ చేశారు.

రియో ఒలింపిక్స్ 2016 లో పాల్గొనే భారతీయులకు శుభాకాంక్షలు. చక్కటి
విజయాలు సాధించి భారత్ కు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top