తోటపల్లి ప్రాజెక్ట్ పై బహిరంగ చర్చకు సిద్ధమా..?

విజయవాడః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహం వెలిబుచ్చారు. తోటపల్లి ప్రాజెక్ట్ వైయస్ఆర్ హయాంలో నిర్మిస్తే సిగ్గులేకుండా టీడీపీ తాము పూర్తి చేశామని చెప్పుకుంటోందని మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్ట్ కు బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి దేవినేని ఉమకు  సవాల్ విసిరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top