జననేత పాదయాత్ర విజయవంతం కావాలి

విశాఖ జననేత వైయస్‌ జగన్‌ అంటే ఎంతో అభిమానమని ఆంగ్లో ఇండియన్‌ జోసఫ్‌ అన్నారు. కుటుంబ సభ్యులతో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు.  సుదీర్ఘ కాలం పాటు అలుపురెగక పాదయాత్ర చేయడమే కాకుండా, అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్యనే  ఉంటున్న  జగన్‌ తమ అభిమాన నేత అని ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలన్నారు. ఏపీని అభివృద్ధిలో నడిపించే నేత వైయస్‌ జగనేనని వారన్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలన్నది ప్రజలందరి అభిమతం అని అన్నారు. 
Back to Top