వైయస్సార్సీపీలో చేరిన 200 మంది టీడీపీ నేతలు

కర్నూలుః ఆదోనిలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 7వ వార్డుకు చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.

తాజా ఫోటోలు

Back to Top