సీపీఎస్‌ ఉద్యోగులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు..

విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు,గౌతంరెడ్డి అన్నారు. విజయవాడకు పెద్దఎత్తున తరలివచ్చిన సీపీఎస్‌ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.   న్యాయమైన డిమాండ్‌పై ఆందోళనలు చేస్తుంటే అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు.అరెస్ట్‌ చేసినవారిని తక్షణమే వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ ఉద్యోగులకు వైయస్‌ఆర్‌సీపీ పూర్తి మద్దతు తెలిపింది.

 

Back to Top