వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత కాశీ మ‌నోజ్ కిడ్నాప్‌

అనంత‌పురం: తాడిప‌త్రిలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత కాశీ మ‌నోజ్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. ప‌ట్ట‌ణంలోని గాంధీన‌గ‌ర్ కేఫ్ వ‌ద్ద ఉన్న‌ కాశీ మ‌హేష్‌ను ఎత్తుకెళ్లిన దుండ‌గులు..విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. అనంత‌రం వెంక‌టాప‌ల్లి వ‌ద్ద వ‌దిలివెళ్లారు. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన కాశీ మ‌నోజ్‌కు ఆసుప‌త్రిలో చికిత్స‌

Back to Top