హైదరాబాద్‌ చేరకున్న వైయస్‌ జగన్‌

వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. పులివెందులలో వైయస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన అనంతరం వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు. సాయంత్రం వైయస్‌ జగన్‌ గవర్నర్‌ను కలవనున్నారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలోని రాజకీయ హత్యలను గవర్నర్‌కు వివరించారు. 

Back to Top