నేడు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో వైయ‌స్‌ జగన్‌ భేటీ

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో  పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి  పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్‌ కో–ఆర్డినేటర్లు హాజరుకానున్నారు.  

Back to Top