రేపు వైయ‌స్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు( గురువారం) వైయ‌స్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వైయ‌స్‌ జగన్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top