నేడు కేంద్ర మంత్రి షేకావ‌త్‌తో మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: ఇవాళ మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు కేంద్ర మంత్రి షేకావ‌త్‌తో ఏపీ మంత్రుల భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి షేకావ‌త్‌ను మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్ క‌లువ‌నున్నారు. ఎంపీల‌తో క‌లిసి కేంద్ర మంత్రిని  రాష్ట్ర మంత్రులు క‌లువ‌నున్నారు. 
 

Back to Top