కాసేపట్లో సీఎం వైయస్‌ జగన్‌తో మంత్రుల కమిటీ భేటీ

తాడేపల్లి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ కానుంది. నిన్న రాత్రి జరిగిన చర్చలను సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రుల కమిటీ వివరించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన అంశాలను సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లానున్నారు.
 

Back to Top