బాబూ..మీ ఆస్తులు, నా ఆస్తులపై విచారణకు సిద్ధమా?

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్తులు, తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సవాలు విసిరారు. చంద్రబాబూ ... చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు?

Back to Top