విశాఖ: విజయనగరంలో విగ్రహం ధ్వంసం ఘటనలో టీడీపీ హస్తం ఉందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగిందని ఆరోపించారు. త్వరలోనే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.