ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది

ఎంపీ మోపిదేవి  వెంక‌ట‌ర‌మ‌ణ‌

విజ‌య‌వాడ‌: చంద్రబాబు నిజ స్వరూపం ప్రజలందరికీ తెలుసు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. టీడీపీ తీరుపై ప్రజలు స్వచ్చందంగా  వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. పట్టాభి వ్యాఖ్యలను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top