జాతీయ ఆరోగ్య మిషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష‌

విజ‌య‌వాడ‌:  వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం మంత్రి విడ‌ద‌ల ర‌జినీ జాతీయ ఆరోగ్య మిషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని, రోగుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

Back to Top