ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

కేంద్ర ప్రాయోజిత పథకాలపై మంత్రి కన్నబాబు సమీక్ష

తాడేపల్లి: కేంద్ర ప్రాయోజిత పథకాలపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయంపై సూచనలిచ్చారు.ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు శాస్తి్రయ వ్యవసాయ పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top